CBSE స్కూల్స్ లోని గ్రేడ్ 12 విద్యార్ధులకు మాక్ ఎగ్జామ్స్
- May 23, 2021
యూఏఈ: గ్రేడ్ 12 విద్యార్ధులకు అకాడమిక్ పరీక్షలు నిర్వహించేందుకు సన్నద్ధం అవుతున్న యూఏఈలోని CBSE స్కూల్స్..అంతకుముందు విద్యార్ధులకు మాక్ ఎగ్జామ్స్ నిర్వహించాలనే యోచనలో ఉంది. అకాడమిక్ ఇయర్ ఎగ్జామ్స్ లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఉండేలా ఆన్ లైన్ మాక్ టెస్టులు నిర్వహణ అవసరమని భావిస్తోంది. ఇదిలాఉంటే..కోవిడ్ తీవ్రత నేపథ్యంలో భారత్ లో ఎగ్జామ్స్ ను CBSE బోర్డు రద్దు చేయనున్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే..దీనిపై జూన్ 1న స్పష్టత రానుంది. ఈ నేపథ్యంలోనే యూఏఈలోని CBSE స్కూల్స్ నిర్వాహకులు గ్రేడ్ 12 విద్యార్ధులకు ఆన్ లైన్ మాక్ టెస్ట్ నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







