భారీ వాహనాలకు తొలి సాంకేతిక తనిఖీ కేంద్రం ప్రారంభం
- May 24, 2021
బహ్రెయిన్: జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్, తొలి సాంకేతిక తనిఖీ (పరీక్షా) కేంద్రాన్ని భారీ వాహనాల కోసం సిట్రాలో ప్రారంభించడం జరిగింది. వై.కె. అల్మోయ్యాద్ అండ్ సన్స్ కంపెనీ అఫిలియేషన్ ద్వారా దీన్ని ఏర్పాటు చేశారు.జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ భవనంలో భారీ వాహనాల తనిఖీ సేవలు అందుబాటులో వుంటాయి.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్ను నిర్వహించిన జనసేన గల్ఫ్సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!







