12 - 15 వయసువారికి ఫైజర్ వ్యాక్సిన్: అపాయింట్మెంట్ల ప్రక్రియ మొదలు
- May 24, 2021
దుబాయ్: దుబాయ్ అథారిటీస్, 12 నుంచి 15 ఏళ్ళ వయసు లోపువారికి ఫైజర్ వ్యాక్సిన్ అందించేందుకోసం అపాయింట్మెంట్లకు అవకాశం కల్పిస్తున్నారు. ఈ వయసు వారి తల్లిదండ్రులు అపాయింట్మెంట్లను బుక్ చేసుకోవచ్చని, డిహెచ్ఎ యాప్ ద్వారా బుకింగ్ చేసుకోవాల్సి వుంటుందని దుబాయ్ హెల్త్ అథారిటీ పేర్కొంది. ఇప్పటికే కరోనా బారిన పడినవారైతే (స్వల్ప లేదా మధ్యస్థ లక్షనాలు కలిగి 12 నుంచి 15 ఏళ్ళ వయసు లోపు వారు), ఐసోలేషన్ పీరియడ్ (10) రోజులు పూర్తయ్యాక వ్యాక్సిన్ తీసుకోవచ్చు. లక్షణాల తీవ్రత ఎక్కువ వున్న వారికైతే, వైద్య సలహా తప్పనిసరి వ్యాక్సినేషన్ కోసం. ఇలాంటివారి విషయంలో తల్లిదండ్రులు ముందుగా డాక్టరుని సంప్రదించి, ఆ తర్వాతే అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి.
తాజా వార్తలు
- ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్ను నిర్వహించిన జనసేన గల్ఫ్సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!







