మసీదుల్లో లౌడ్ స్పీకర్లపై పరిమితులు విధించిన సౌదీ
- May 25, 2021
సౌదీ: మసీదుల్లో ప్రార్థనల కోసం వాడే లౌడ్ స్పీకరన్లపై ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిమితులు విధించింది. ఇక నుంచి అధాన్, ఇఖామత్-ఉల్-సలాహ్ ప్రార్థనల సమయంలో లౌడ్ స్పీకర్ల శబ్దాన్ని తగ్గించాలని సూచించింది. పూర్తి స్థాయి సామర్ధ్యంలో మూడో వంతు శబ్ధంతోనే ప్రార్థనలను నిర్వహించుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు అన్ని మసీదుల సిబ్బందికి మంత్రిత్వ శాఖ నుంచి ఉత్తర్వ్యులు జారీ అయ్యాయి. పూర్తి స్థాయిలో లౌడ్ స్పీకర్లను ఆపరేట్ చేయటం ద్వారా చుట్టుపక్కల నివాసాల్లో ఉండే పేషెంట్లకు, వృద్ధులకు, చిన్నపిల్లల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తున్న విషయాన్ని మంత్రిత్వ శాఖ ఉత్తర్వ్యుల్లో ప్రస్తావించింది.
తాజా వార్తలు
- విజయవాడ హైవే పై ట్రాఫిక్ మళ్లింపులు..
- ఇరాన్ లోని భారత పౌరులకు ప్రభుత్వం కీలక సూచన
- గోల్కొండలో అట్టహాసంగా ప్రారంభమైన 'హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్
- ట్రంప్‌కు నోబెల్ అందజేసిన మరియా కొరినా మచాడో
- ఒమన్ లో ఆ నిర్లక్ష్య డ్రైవర్ అరెస్టు..!!
- ఓల్డ్ దోహా పోర్ట్ లో అలరించిన కైట్ ఫెస్టివల్..!!
- హవా అల్ మనామా ఫెస్టివల్ రెండు రోజులపాటు పొడిగింపు..!!
- జనవరి 19న సివిల్ డిఫెన్స్ సైరన్ టెస్ట్ రన్..!!
- యూఏఈలో నెస్లే ఇన్ఫాంట్ ఫార్ములా అదనపు బ్యాచ్‌ల రీకాల్..!!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ కు లెటర్ రాసిన ఒమన్ సుల్తాన్..!!







