రెండో డోస్ కోసం ఎదురుచూస్తున్నవారికి రెండు వారాల్లో వ్యాక్సినేషన్

- May 25, 2021 , by Maagulf
రెండో డోస్ కోసం ఎదురుచూస్తున్నవారికి రెండు వారాల్లో వ్యాక్సినేషన్

కువైట్: రెండో డోస్ వ్యాక్సినేషన్ కోసం ఎదురుచూస్తున్నవారందరికీ రెండు వారాల్లో వ్యాక్సినేషన్ పూర్తి చేసేందుకోసం మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ మెరుగైన ప్రణాళికను సిద్ధం చేస్తోంది.ఆస్ట్రా జెనకా వ్యాక్సిన్ రెండో డోస్ అవసరమైనవారికి రెండు వారాల్లో వ్యాక్సిన్ అందించడం ఈ ప్రణాళిక లక్ష్యం. మొదటి డోస్ తీసుకుని ఆరు వారాలు పూర్తి చేసుకున్న వారికి రెండో డోస్ అందిస్తారు. జూన్ నెలలో వ్యాక్సిన్ డోసులు షిప్మెంట్ ద్వారా కువైట్ చేరుకోనున్నాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com