1 మిలియన్ అమెరికన్ డాలర్లను విరాళంగా ఇచ్చిన ఒమన్ ఇండియా ఫెర్టిలైజర్ కంపెనీ

- May 25, 2021 , by Maagulf
1 మిలియన్ అమెరికన్ డాలర్లను విరాళంగా ఇచ్చిన ఒమన్ ఇండియా ఫెర్టిలైజర్ కంపెనీ

మస్కట్: ఒమన్ ఇండియా ఫెర్టిలైజర్ కంపెనీ, 1 మిలియన్ అమెరికన్ డాలర్లను, కోవిడ్ 19 వ్యాక్సిన్ కొనుగోలు నిమిత్తం మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ కి విరాళంగా అందించింది. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఓ ప్రకటన విడుదల చేసింది. వ్యాక్సిన్లను కొనుగోలు చేసేందుకోసం ఫెర్టిలైజర్ కంపెనీ 1 మిలియన్ అమెరికన్ డాలర్లను విరాళంగా ఇచ్చినట్లు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఆ ప్రకటనలో పేర్కొంది. ఒమన్ ఇండియా ఫెర్టిలైజర్ కంపెనీకి ఈ సందర్భంగా కృతజ్నతలు తెలిపింది హెల్త్ మినిస్ట్రీ.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com