వ్యాక్సినేషన్ ద్వారానే కరోనా నుంచి పూర్తి భద్రత: హెల్త్ మినిస్ట్రీ
- May 25, 2021
మనామా: కరోనా వ్యాక్సినేషన్ బూస్టర్ డోసుల్ని తీసుకోవాల్సిందిగా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, పౌరులు అలాగే నివాసితులకు సూచించింది. కరోనా వైరస్ మీద పోరాటంలో వ్యాక్సినేషన్ ద్వారానే పూర్తి భద్రత లభిస్తుందని మినిస్ట్రీ అభిప్రాయపడింది. వ్యాక్సినేషన్ తీసుకుంటే, చాలా అరుదుగా కరోనా సోకే అవకాశం వుంటుందనీ, కరోనా సోకినా, వ్యాక్సినేషన్ ద్వారా వచ్చే ఇమ్యూనిటీ కారణంగా తీవ్రమైన అనారోగ్య సమస్యలు వుండవని మినిస్ట్రీ పేర్కొంది. కరోనా వల్ల సంభవించిన మరణాల్ని తీసుకుంటే, 95 శాతం వ్యాక్సినేషన్ పొందనివారిలోనే కనిపించిందని గణాంకాలు చెబుతున్నాయి. వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్నవారూ ఫేస్ మాస్కులు ధరించడం, సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం చేయాలని మినిస్ట్రీ సూచించింది.
తాజా వార్తలు
- యాదగిరిగుట్ట ఈవోగా భవాని శంకర్
- పార్ట్‌టైం జాబ్ చేశారనే అనుమానంతో అమెరికాలో ఇండియన్ స్టూడెంట్స్ అరెస్ట్!
- JEE Main 2026 : అడ్మిట్ కార్డులు విడుదల..
- చిన్నస్వామిలో మ్యాచ్‌లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
- ఏపీ గేమ్ ఛేంజర్ గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్..
- అమెరికా: L1 వీసాపై పని లేకుండా ఉంటే ఏమవుతుందో తెలుసా?
- పట్టాలెక్కిన తొలి వందే భారత్ స్లీపర్ రైలు
- అలా చేస్తే వదిలేదే లేదు: సీపీ సజ్జనార్
- మర్డర్ వైరల్ వీడియోపై సౌదీ అరేబియా క్లారిటీ..!!
- బహ్రెయిన్ లో కోల్డ్ మార్నింగ్..పడిపోయిన ఉష్ణోగ్రతలు..!!







