ఒమన్: 3.4 తీవ్రతతో భూ ప్రకంపనలు
- May 26, 2021
మస్కట్: సౌత్ అల్ షర్కియా గవర్నరేట్ పరిధిలోని మసిరా ప్రాంతంలో చిన్నపాటి భూకంపం సంభవించింది. ప్రకపంనల తీవ్రత 3.4 అని సుల్తాన్ కబూస్ యూనివర్సిటీలోని భూకంప పరిశీలనా కేంద్రం (ఇఎంసి) వెల్లడించింది. తెల్లవారు ఝామున 11.23 నిమిషాలకు (ఎం.సి.టి.) 10 కిలోమీటర్ల లోతున 3.4 తీవ్రతతో భూకంపం సంభవించిందని వివరించింది. సుర్ ప్రాంతం నుంచి 125 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం వుంది.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్‌ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్‌పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్‌ఫామ్‌కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







