8 మంది కోవిడ్ ఉల్లంఘనులకు జైలు, జరిమానా

- May 26, 2021 , by Maagulf
8 మంది కోవిడ్ ఉల్లంఘనులకు జైలు, జరిమానా

మనామా: లోవర్ క్రిమినల్ కోర్టు, ఎనిమిది మంది ఉల్లంఘనులకు ఆరు నెలల జైలు శిక్ష అలాగే 1,000 బహ్రెయినీ దినార్స్ నుంచి 3,000 దినార్స్ వరకు జరిమానా విధించింది.తప్పనిసరి క్వారంటైన్ నిబంధనల్ని నిందితులు ఉల్లంఘించినట్లు అభియోగాలు మోపబడ్డాయి నిందితుల మీద. క్వారంటైన్ సమయంలో నిందితులు తమ ఇళ్ళను విడిచి పలు సమయాల్లో బయటకు వెళ్ళారని తేలింది. వారిలో ఇద్దరు కోవిడ్ పాజిటివ్ వ్యక్తులు కావడం గమనార్హం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com