కొత్త టూరిజం ప్రాజెక్టులపై మినిస్ట్రీ పునరాలోచన

- May 29, 2021 , by Maagulf
కొత్త టూరిజం ప్రాజెక్టులపై మినిస్ట్రీ పునరాలోచన

మస్కట్: 15 బిలియన్ ఒమన్ రియాల్స్ కంటే ఎక్కువ ఖర్చుతో కూడుకున్న టూరిజం ప్రాజెక్టుల విషయమై మరోమారు అధ్యయనం జరుగుతుందని మినిస్ట్రీ ఆఫ్ టూరిజం వెల్లడించింది. అయితే, ఇప్పటికే ఆమోదం పొందిన ప్రాజెక్టులు యధాతథంగా కొనసాగుతాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. హై లెవల్ లగ్జరీ ప్రాజెక్టుల విషయమై మరింత లోతైన చర్చ అవసరమనీ, మస్కట్ అలాగే సమీప ప్రాంతాల్లో ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేయాల్సి వుందని మినిస్ట్రీ అభిప్రాయపడుతోంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com