వ్యాక్సినేషన్ తర్వాత కూడా జాగ్రత్తలు తప్పనిసరి
- May 29, 2021
కువైట్: వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా కరోనా నిబంధనలు పాటించాల్సిందేనని హెల్త్ అథారిటీస్ స్పష్టం చేశాయి. వ్యాక్సిన్ తీసుకున్నంతమాత్రాన వారికి కరోనా సోకదనిగానీ, వారి నుంచి ఇతరులకు కరోనా సోకదనిగానీ చెప్పడానికి వీల్లేదని అథారిటీస్ పేర్కొన్నాయి. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కరోనా సోకినా తీవ్రమైన సమస్యలు వుండవని అధికారులు పేర్కొన్నారు. ఏ వ్యాక్సిన్ కూడా 100 శాతం భద్రత ఇవ్వదనే విషయాన్ని ప్రటి ఒక్కరూ గుర్తుంచుకోవాలని అధికారులు తెలిపారు. కాగా, మొబైల్ ఫీల్డ్ యూనిట్ల ద్వారా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. కువైట్ ఎయిర్ పోర్టు వద్ద 8,000 మంది కార్మికులకు వ్యాక్సినేషన్ అందించడం జరిగింది.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







