భారత్ కు సాయం కొనసాగిస్తున్న సౌదీ..ఆక్సిజన్, మెడికల్ కిట్ల సరఫరా

- May 30, 2021 , by Maagulf
భారత్ కు సాయం కొనసాగిస్తున్న సౌదీ..ఆక్సిజన్, మెడికల్ కిట్ల సరఫరా

సౌదీ: కోవిడ్ సెకండ్ వేవ్ తో పోరాడుతున్న భారత్ కు తొలి నుంచి బాసటగా నిలబడిన సౌదీ ప్రభుత్వం...తన సాయాన్ని కొనసాగిస్తోంది. ఇప్పటికే ఓ విడత ఆక్సిజన్, వైద్య పరికరాలను భారత్ కు తరలించిన విషయం తెలిసిందే. లేటెస్ట్ గా మరోసారి ఆక్సిజన్ ట్యాంకర్లను పంపిస్తోంది. 60 టన్నుల ఎల్ఎంఓలతో కూడిన మూడు ఐఎస్ఓ కంటెనర్లు సౌదీ నుంచి బయల్దేరి జూన్ 6 నాటికి  ముంబై తీరానికి చేరుకుంటాయని భావిస్తున్నట్లు చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ట్వీట్ చేశారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com