భారత్ కు సాయం కొనసాగిస్తున్న సౌదీ..ఆక్సిజన్, మెడికల్ కిట్ల సరఫరా
- May 30, 2021
సౌదీ: కోవిడ్ సెకండ్ వేవ్ తో పోరాడుతున్న భారత్ కు తొలి నుంచి బాసటగా నిలబడిన సౌదీ ప్రభుత్వం...తన సాయాన్ని కొనసాగిస్తోంది. ఇప్పటికే ఓ విడత ఆక్సిజన్, వైద్య పరికరాలను భారత్ కు తరలించిన విషయం తెలిసిందే. లేటెస్ట్ గా మరోసారి ఆక్సిజన్ ట్యాంకర్లను పంపిస్తోంది. 60 టన్నుల ఎల్ఎంఓలతో కూడిన మూడు ఐఎస్ఓ కంటెనర్లు సౌదీ నుంచి బయల్దేరి జూన్ 6 నాటికి ముంబై తీరానికి చేరుకుంటాయని భావిస్తున్నట్లు చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







