పెద్దల సంరక్షణ కేంద్రాలను సందర్శించిన యుఎఇ ప్రతినిధి బృందం
- March 06, 2016
యుఎఇ వృద్ధ సంరక్షణ సంఘాల 50 మంది సభ్యుల ప్రతినిధులు బృందం శనివారం గుడ్ వర్డ్ సొసైటీ సహకారంతో, బహరేన్ లో వృద్ధ సంరక్షణ సౌకర్యాలు మరియు వారసత్వ ప్రదేశాలు సందర్శించారు.షార్జా సామాజిక సేవల డైరెక్టర్ అబ్దుల్రహ్మాన్ ఆల్ దర్మకి నేతృత్వంలో మరో ప్రతినిధి బృందంతో కార్మిక మరియు సామాజిక అభివృద్ధి శాఖ మంత్రి జమీల్ హుమైదన్ సమావేశమయ్యారు, బహరేన్ - యుఎఇ సంబంధాలు మరింత బలపరచడానికి చేస్తున్న గుడ్ వర్డ్ సొసైటీ మరియు దాని గౌరవ అధ్యక్షుడు షేక్ ఇసా బిన్ ఆలీ బిన్ ఖలీఫా అల్ ఖలీఫా మంత్రి గల్ఫ్ దేశాల సమాక్య సంఘ ప్రతినిధులు చేస్తున్న ప్రయత్నాలకు ఆయబ మెచ్చుకొన్నారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







