హైదరాబాద్: మెట్రో రైల్ సర్వీస్‌ల వేళల్లో మార్పులు
- May 31, 2021
హైదరాబాద్: తెలంగాణలో లాక్ డౌన్ సడలింపు నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైల్ సర్వీసు వేళ్లలో మార్పులు చేసారు. ప్రతి రోజు ఉదయం ఏడు గంటల నుంచి 11 గంటల 45 నిమిషాల వరకు మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉంటాయని హైద్రాబాద్ మెట్రో యాజమాన్యం తెలిపింది. చివరి రైలు ఉదయం 11.45కు మొదలై గమ్యస్థానానికి 12.45 గంటలకు చేరుతుందని వెల్లడించారు. ప్రయాణికులు మాస్కులు, శానిటైజర్ ఉపయోగించాలని సూచించింది. ప్రతి మెట్రో స్టేషన్లోనూ హ్యాండ్ శానిటైజర్లతో పాటు థర్మ స్క్రీనింగ్‌ను అందుబాటులో ఉంచారు.ప్రయాణికులంతా ఖచ్చితంగా కోవిడ్ మార్గదర్శకాలను పాటించాలని మెట్రో అధికారులు స్పష్టం చేశారు. అందరూ మాస్క్‌లు ధరిస్తూ భౌతిక దూరం పాటించాలని సూచించారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







