సోమవారం నుంచి పబ్లిక్ పార్కుల్ని తెరవనున్న కువైట్
- May 31, 2021
కువైట్: సోమవారం నుంచి పబ్లిక్ పార్కుల్ని తెరవనుంది కువైట్. పబ్లిక్ అథారిటీ ఫర్ అగ్రికల్చర్ మరియు ఫిష్ రిసోర్సెస్ డిప్యూటీ డైరెక్టర్ ఇంజనీర్ అలీ అల్ ఫార్సి ఈ విషయాన్ని వెల్లడించారు. మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ మునిసిపల్ ఎఫైర్స్ సూచనలు అలాగే మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హౌసింగ్ మరియు అర్బన్ డెవలప్మెంట్ షాయా అబ్దుర్ రెహమాన్ అహ్మద్ అల్ షాయాఆదేశాల ప్రకారం పబ్లిక్ పార్కుల్ని అన్ని గవర్నరేట్లలో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తెరవనున్నారు. కరోనా నిబంధనలు తప్పక పాటిస్తూ పార్కుల్ని తెరుస్తారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్‌లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్‌లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్‌లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!







