దేశ రాజధాని హస్తినలో ఉగ్రవాదుల కదలికలపై నిఘా...
- March 06, 2016
దేశ రాజధాని హస్తినలో ఉగ్రవాదుల కదలికలపై నిఘావర్గాలు హైఅలర్ట్ ప్రకటించాయి. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ ఉగ్రవాదులు ఢిల్లీలోకి చొరబడినట్లు నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో నిఘావర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. హస్తినలోని పలు ప్రాంతాల్లో పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. భద్రత కట్టుదిట్టం చేశారు. ఇక ఈ ఉదయం గుజరాత్‌లోకి పది మంది వరకు ఉగ్రవాదులు ప్రవేశించినట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరించిన విషయం విదితమే. భద్రత కట్టుదిట్టం చేసిన గుజరాత్ పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
తాజా వార్తలు
- బ్రేకింగ్: సంక్షోభంలోనూ స్థిరంగా బంగారం..ఇన్వెస్టర్లను ఊరిస్తున్న మార్కెట్!
- చిన్ననోట్ల కోసం ప్రత్యేక ఏటీఎంలు, కేంద్రం కీలక నిర్ణయం
- ఇరాన్ తో యుద్ధం..అమెరికా సంచలన ప్రకటన..
- హైదరాబాద్‌లో అగ్నిప్రమాదం, చార్మినార్ వద్ద ముగ్గురికి గాయాలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!









