ఆరు రోజుల సెలవులు: యూఏఈ వాసులకు లాంగెస్ట్ బ్రేక్ వచ్చే నెలలో

- June 01, 2021 , by Maagulf
ఆరు రోజుల సెలవులు: యూఏఈ వాసులకు లాంగెస్ట్ బ్రేక్ వచ్చే నెలలో

యూఏఈ: యూఏఈ వాసులకు ఆరు రోజుల లాంగ్ బ్రేక్ వచ్చే నెలలో లభించనుంది ఈద్ అల్ అధా నేపథ్యంలో. చంద్రుడి దర్శనాన్ని బట్టి ఇది ఆధారపడి వుంటుంది. సోమవారం జులై 19 జుల్ హిజాహ్9 అరాఫత్ డే కాగా, మూడు రోజుల ఈద్ సెలవులు మంగళవారం జులై 20 నుంచి గురువారం జులై 22 వరకు రానున్నాయి. రెండు రోజుల వీకెండ్ కలుపుకుంటే మొత్తం ఆరు రోజులు సెలవు. ఈ ఆరు రోజుల లాంగ్ బ్రేక్, అలాగే మొత్తంగా ఈ ఏడాదిలో ఐదు లాంగ్ బ్రేక్స్ లభించనున్నాయి. తర్వాతి లాంగ్ బ్రేక్ ఆగస్టు నెలలో ఇస్లామిక్ న్యూ ఇయర్ సందర్భంగా రానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com