వ్యాక్సినేషన్ పొందినవారికి క్వారంటైన్ అవసరం లేదు
- June 01, 2021
సౌదీ అరేబియా: వ్యాక్సినేషన్ పొందిన ప్రయాణీకులకు క్వారంటైన్ అవసరం లేదని సౌదీ అరేబియా స్పష్టం చేసింది. జనరల్ అథారిటీ ఫర్ సివిల్ ఏవియేషన్, వ్యాక్సినేషన్ పొందినవారికి క్వారంటైన్ నిబంధనను పూర్తిగా ఎత్తివేసింది. ప్రయాణీకులు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ చూపించాల్సి వుంటుంది. అలా చూపిస్తే, వారికి క్వారంటైన్ నుంచి మినహాయింపు లభిస్తుంది. ఫైజర్ బయో ఎన్ టెక్, మోడెర్నా, ఆస్ట్రాజెనకా, జాన్సన్ మరియు జాన్సన్ టీకాలకు ఇది వర్తిస్తుంది. వ్యాక్సిన్ పొందని విదేశీ ప్రయాణీకులకు మాత్రం ఏడు రోజుల ఐసోలేషన్ పీరియడ్ తప్పనిసరి.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







