కోవిడ్ వ్యాక్సిన్ సోట్రోవిమాబ్ కు అత్యవసర ఆమోదం
- June 03, 2021
బహ్రెయిన్: కోవిడ్ ప్రోటోకాల్స్ లో మరో వ్యాక్సిన్ కు బహ్రెయిన్ ప్రభుత్వం అత్యవసర ఆమోదం తెలిపింది. గ్లాక్సో స్మిత్‌క్లైన్ ఉత్పత్తి చేస్తున్న సోట్రోవిమాబ్ వ్యాక్సిన్ కు అత్యవసర ఆమోదం ఇస్తున్నట్లు బహ్రెయిన్ నేషనల్ హెల్త్ రెగ్యూలేటరీ ఆథారిటీ వెల్లడించింది. సోట్రోవిమాబ్-విఐఆర్ -7831 మోనోక్లోనల్ యాంటీబాడీస్‌ను అభివృద్ధి చేస్తుందని, దీంతో ప్రజలు కోవిడ్ బారిన పడినా అది ప్రణాంతకంగా మారదని వివరించింది. వ్యాక్సిన్ తీసుకున్న వారికి వైరస్ సోకినా ఆస్పత్రిలో చేరకుండానే స్వల్ప లక్షణాలతో కోలుకునేందుకు అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







