ట్రాఫిక్ ఉల్లంఘనల్లో 10.5 శాతం తగ్గుదల
- June 04, 2021
దోహా: ఏప్రిల్ నెలలో ట్రాఫిక్ ఉల్లంఘనలు రికార్డు స్థాయిలో తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2021 మార్చితో పోల్చితే ఏప్రిల్ నెలలో 10.5 శాతం ఉల్లంఘనలు తగ్గాయని ప్లానింగ్ మరియు స్టాటిస్టిక్స్ అథారిటీ పేర్కొంది. 2020 ఏప్రిల్ నెలతో పోల్చితే, ప్రతి యేడాదీ 23.0 శాతం మేర ట్రాఫిక్ ఉల్లంఘనలు పెరుగుతున్నాయి. అయితే ట్రాఫిక్ ప్రమాదాలు మాత్రం 17.6 శాతం మేర తగ్గాయి. కాగా, మేల్ ఖతారీ పెళ్ళి కాంట్రాక్టులు 103.2 శాతం పెరిగాయి. ఫిమేల్ ఖతారీ మ్యారేజీ కాంట్రాక్టులు 111.6 శాతం పెరిగాయి. ఖతారీ జనాభా 2.81 మిలియన్ల నుంచి 2.65 మిలియన్లకు తగ్గింది. కాగా, రోడ్డు ప్రమాదాల కారణంగా మరణాల సంఖ్య 2 వాతంగా వుంది. కొత్త వాహనాల సంఖ్య ఏప్రిల్ నెలలో 4,374. అంతకు ముందు నెలతో పోల్చితే ఇది 11.4 శాతం పెరుగుదల.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం