సినోఫార్మ్ తీసుకున్నవారికి బూస్టర్ షాట్ గా ఫైజర్ వ్యాక్సిన్
- June 05, 2021
బహ్రెయిన్: ఇమ్యూనిటీ శక్తిని పెంపొందించుకునేందుకు బూస్టర్ షాట్ గా అమెరికాకు చెందిన ఫైజర్ బయోన్టెక్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది బహ్రెయిన్. తొలి దశలో చైనాకు చెందిన సినోఫార్మ్ వ్యాక్సిన్ తీసుకున్న వారు కూడా బూస్టర్ షాట్ గా ఫైజర్ బయోన్టెక్ ను ఎంపిక చేసుకోవచ్చు. దీంతో తొలి దశలో ఏ కంపెనీ వ్యాక్సిన్ తీసుకున్నా సరే బూస్టర్ షాట్ గా రెండు కంపెనీలు అందుబాటులోకి వచ్చినట్లైంది. అంటే బూస్టర్ షాట్ గా ఫైజర్ గానీ, సినోఫార్మ్ గానీ ఎంచుకోవచ్చు. అయితే..ఏ వ్యాక్సిన్ తీసుకోవాలనేది ప్రభుత్వం రికమండ్ చేయబోదని కూడా క్లారిటీ ఇచ్చింది.
తాజా వార్తలు
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!