కోవిడ్ 19 వ్యాక్సిన్ రెండో డోస్ కు 5 వర్గాల గుర్తింపు
- June 06, 2021సౌదీ: కోవిడ్ వ్యాక్సిన్ రెండో డోసుకు అర్హత ఉన్న ఐదు వర్గాల వివరాలను సౌదీ ప్రభుత్వం వెల్లడించింది. హిమోడయాలసిస్, క్యాన్సర్ పేషెంట్లు, అవయవ మార్పిడి చేసుకున్నవారు, అధిక బరువు ఉన్నవారు, 0 ఏళ్లు పైబడిన వారికి రెండవ మోతాదు అందుబాటులో ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే..రెండో డోసు ఆలస్యంపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టత ఇచ్చింది. కొన్ని వ్యాక్సిన్లలో రెండో మోతాదు ఆలస్యం అయ్యే కోద్ది శరీరంలో రోగనిరోధక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని వెల్లడించింది.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం