98 శాతం హెల్త్ కేర్ వర్కర్లకు వ్యాక్సినేషన్ పూర్తి
- June 07, 2021
రియాద్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారంహెల్త్ కేర్ రంగంలో పనిచేస్తున్న వర్కర్లకు 98 శాతం వ్యాక్సినేషన్ పూర్తయినట్లు తెలుస్తోంది.తెతామ్మన్ క్లినిక్స్ అలాగే తక్కాడ్ సెంటర్లలో హెల్త్ కేర్ వర్కర్లకు 93 శాతం మేర వ్యాక్సినేషన్ పూర్తయ్యింది. హెల్త్ కేర్ రంగాన్ని కరోనా నుంచి కాపాడే క్రమంలో ఈ కార్యక్రమాన్ని అత్యంత వేగవంతంగా, ప్రాధాన్యతాంశంగా చేపట్టారు. హెల్త్ కేర్ రంగంలో మొత్తం 82 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తయ్యింది. కాగా, సౌదీ అరేబియాలోని 590 వ్యాక్సినేషన్ కేంద్రాల ద్వారా 14 మిలియన్ల మంది పౌరులకు వ్యాక్సినేషన్ పూర్తి చేయడం జరిగింది.
తాజా వార్తలు
- తాజా పరిణామాల పై సుల్లాన్, యూకే పీఎం చర్చలు..!!
- ప్రైవేట్ సంస్థల్లో క్లాస్ రూమ్ లెర్నింగ్ తిరిగి ప్రారంభం..!!
- కువైట్ పౌరసత్వ చట్టానికి సవరణలు..గెజిట్‌లో పబ్లిష్..!!
- హెన్లీ గ్లోబల్ ర్యాంకింగ్స్..ఖతార్ పాస్‌పోర్ట్ ముందంజ..!!
- తిరుమల లగేజీ కౌంటర్ సేవలు పూర్తిగా ఉచితం: టీటీడీ ప్రకటన
- మహిళా రిజర్వేషన్ బిల్లుతో సరికొత్త చరిత్ర: ప్రధాని మోదీ
- ‘మళ్లీ టీఆర్ఎస్గా’..! కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
- 'మార్గం మార్చుకోండి, వెనక్కి వెళ్ళండి': అమెరికాకు ఇరాన్ హెచ్చరిక
- ఉపదేశామృత తరంగిణి పుస్తకాన్ని ఆవిష్కరించిన వెంకయ్యనాయుడు
- టెహ్రాన్‌లో గాంధీ ఆసుపత్రి ధ్వంసం!









