ప్రైవేట్ వైద్య సిబ్బందికి వ్యాక్సినేషన్ షురూ
- June 09, 2021
ఒమన్: ప్రైవేట్ రంగంలోని వైద్య సిబ్బందికి ఉచితంగా కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రారంభించినట్లు మస్కట్ గవర్నరేట్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ వెల్లడించింది.
జూన్ 3 నుంచి ప్రైవేట్ వైద్యులు, నర్సులు, దంతవైద్యులు, పారామెడికల్ సిబ్బందికి స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ఇవ్వడం ప్రారంభించినట్లు ప్రకటించింది. అయితే, మెన్షన్ చేసిన వర్గాలకు మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు ఆసుపత్రి సహాయక సిబ్బందికి మాత్రం వ్యాక్సిన్ ఇవ్వటం లేదని స్పష్టం చేసింది. బదర్ అల్ సమా ఆసుపత్రిలో ఉదయం 9.00 నుండి రాత్రి 7.00 వరకు వ్యాక్సినేషన్ కొనసాగుతుందని, వ్యాక్సిన్ కోసం వచ్చే వారు తమ సివిల్ ఐడి కార్డు, ఎంఓహెచ్ లైసెన్స్ తీసుకురావాలని అధికారులు సూచించారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ







