హైవేలపై డెలివరీ బైక్స్ నిషేధం.?
- June 09, 2021
కువైట్: హైవేలపై డెలివరీ బైక్స్ వినియోగంపై నిషేధం విధించే దిశగా ట్రాఫిక్ డిపార్టుమెంట్ నిర్ణయం తీసుకోనుంది. అంతర్గత రోడ్లను మాత్రమే డెలివరీ బైక్స్ వినియోగించేలా నిర్ణయం తీసుకోనున్నారు. డెలివరీ బైక్ రైడర్స్ కారణంగా ప్రమాదాలు పెరుగుతున్న దరిమిలా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ట్రాఫిక్ వర్గాలు వెల్లడించాయి. ఓ గవర్నరేటు నుంచి మరో గవర్నరేటుకి డెలివరీని కూడా బ్యాన్ చేసే అవకాశాలున్నాయి.
తాజా వార్తలు
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్‌లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్‌లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్‌లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!







