ప్రభుత్వ ఉద్యోగాల్లో వలసదారులకు నో ఛాన్స్
- June 11, 2021
కువైట్: ప్రభుత్వ ఉద్యోగాల్లో నాన్ కువైటీలకు ఇకపై అస్సలేమాత్రం అవకాశం లేకుండా కువైట్ నిబంధనల్ని మరింత కఠినం చేసింది. కేవలం ఆ ఉద్యోగాల్ని కువైట్ పౌరులకు మాత్రమే దక్కేలా నిబంధనల్ని మార్చారు. కొన్ని ప్రభుత్వ ఏజెన్సీలు, వలసదారుల నియామకం కోసం పెట్టుకున్న దరఖాస్తుల్ని కువైట్ సివిల్ సర్వీస్ కమిషన్ తిప్పి పంపింది. ఆ ఉద్యోగాలకు కువైటీ పౌరుల్ని ఎంపిక చేయాలని కువైట్ సివిల్ సర్వీస్ కమిషన్ స్పష్టం చేసింది. నాన్ కువైటీ ఉద్యోగాలు కేవలం మెడికల్ వర్కర్లకు, టీచర్లకు (స్పెషాలిటీ) మాత్రమే పరిమితం చేస్తున్నారు.. అక్కడ పౌరులతో ఆ ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి వీల్లేనప్పుడు మాత్రమే నాన్ కువైటీలకు అవకాశం దొరుకుతుంది.
తాజా వార్తలు
- భారత చిన్నారుల విద్య కోసం జీవితాన్ని అంకితం చేసిన శాండ్రా
- శ్రీవారి భక్తులకు అలర్ట్..ఆగస్టు 1 నుండి పుష్కరిణి మూసివేత!
- విద్యాసంస్థల్లో డ్రగ్స్ నిర్మూలనకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- గోవాలో జూలై 25–27 వరకు ‘యూత్ ఐకానిక్ ఎంటర్‌ప్రెన్యూర్స్ సమ్మిట్–2026’
- ఎన్ఆర్ఐ సర్టిఫికెట్ల కోసం అత్యవసర సేవలు.. దుబాయ్‌లోని భారత కాన్సులేట్ కీలక ప్రకటన..!!
- ఖతార్‌లో మరో మూడు సంవత్సరాల పాటు ONE ఛాంపియన్షిప్ పోటీలు..!!
- షైఖ్ ఇసా బిన్ సల్మాన్ బ్రిడ్జిపై రాకపోకలపై ఆంక్షలు..!!
- సముద్ర భద్రత, నౌకాయాన స్వేచ్ఛకు ఒమాన్ మద్దతు..!!
- సౌదీలో కొత్త జనరల్ ఎడ్యుకేషన్ చట్టానికి ఆమోదం..!!
- సౌదీలో సాటా నైట్ క్రికెట్ టోర్నమెంట్ ఘన విజయం..







