ఎంట్రీ బ్యాన్ బాధితులకు విజిట్ వీసా పొడిగింపు
- June 12, 2021సౌదీ అరేబియా: ఎంట్రీ బ్యాన్ కారణంగా ఇబ్బంది పడుతున్న 20 దేశాలకు చెందిన ప్రయాణీకులకు విజిట్ వీసా పొడిగింపును మంజూరు చేస్తూ సౌదీ అరేబియా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎలక్ట్రానిక్ సర్వీస్ ప్రారంభించింది. జులై 31 వరకు ఉచితంగానే ఈ వీసాలను పొడిగిస్తారని మినిస్ట్రీ వెల్లడించింది. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ సహకారంతో ఈ ఎలక్ట్రానిక్ సర్వీసుని అందుబాటులోకి తెచ్చారు. మినిస్ట్రీ ఈ-వీసా సర్వీసెస్ వేదిక ద్వారా లబ్దిదారులు ఈ సర్వీసు పొడిగింపుని వినియోగించుకోవచ్చు.
తాజా వార్తలు
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..