ఆస్పత్రుల్లో పెరుగుతున్న కోవిడ్ పేషెంట్ల తాకిడి
- June 13, 2021
ఒమన్: ఒమన్ లో కోవిడ్ వ్యాప్తి కట్టడిలోకి వచ్చిందనుకునేలోపే కొన్ని ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి శరవేగంగా పెరుగుతోంది. వైరస్ బారిన పడి ఆస్పత్రుల్లో చేరుతున్న వారి గణాంకాలే ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. సుల్తానేట్‌లోని అనేక ఆసుపత్రుల్లోని ఇంటెన్సివ్ కేర్ రూమ్‌లలో సామర్థ్యాన్ని మించి కోవిడ్ 19 రోగులతో నిండిపోతున్నాయి. ప్రధానంగా సోహార్, నిజ్వా ఆసుపత్రులలో ఆస్పత్రి సామర్ధ్యానికి మించి 157 శాతం రోగులు అడ్మిట్ అవుతున్నారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, ఆయా ఇంటెన్సివ్ కేర్‌లో ఇన్‌పేషెంట్ల సంఖ్య ఆక్యుపెన్సీ రేటుకు 99 శాతానికి చేరుకుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







