తంబాకు స్మగ్లింగ్ గుట్టు రట్టు
- June 14, 2021
ఖతార్: మెరిటైన్ కస్టమ్స్ విభాగం నమిలే పొగాకు (తంబాకు) స్మగ్లింగ్ గుట్టును రట్టు చేసింది. 570 కిలోల తంబాకును ఎలక్ర్టికల్ వైర్ కాయిల్ షిప్మెంట్ లోపల కనుగొన్నారు. అక్రమంగా ఇలాంటి వాటిని ఎవరూ తీసుకొచ్చే ప్రయత్నం చేయొద్దని అథారిటీ హెచ్చరించింది. అత్యాధునిక, సాంకేతికత పరిజ్నానంతో స్మగ్లింగ్ యత్నాల్ని ఎప్పటికప్పుడు కస్టమ్స్ అధికారులు భగ్నం చేస్తున్నారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన (మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







