భారత్ కరోనా అప్డేట్
- June 16, 2021
న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. పాజిటీవ్ కేసులు తగ్గుముఖం పడుతుండటంతో సడలింపులు ఇస్తున్నారు.తాజాగా కేంద్రం కరోనా బులిటెన్‌ను విడుదల చేసింది.ఈ బులిటెన్ ప్రకారం దేశంలో కొత్తగా 62,224 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో ఇండియాలో ఇప్పటి వరకు 2,96,33,105కి చేరింది.ఇందులో 2,83,88,100 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.8,65,432 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.ఇక ఇదిలా ఉంటే,గడిచిన 24 గంటల్లో భారత్ లో కరోనాతో 2,542 మంది మృతి చెందారు.భారత్ లో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 3,79,573కి చేరింది.గడిచిన 24 గంటల్లో భారత్ లో 1,07,628 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.భారత్ లో ఇప్పటివరకు 26,19,72,014 మందికి వ్యాక్సిన్ అందించారు.24 గంటల్లో 28 లక్షల మందికి వ్యాక్సిన్ అందించినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ బులిటెన్‌లో పేర్కొంది.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్‌లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్‌లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్‌లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్‌లో విదేశీ వర్సిటీలు
- కువైట్‌లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







