కోవిడ్ 19 వ్యాక్సినేషన్ కొత్తగా మరో సెంటర్ ఏర్పాటు

- June 17, 2021 , by Maagulf
కోవిడ్ 19 వ్యాక్సినేషన్ కొత్తగా మరో సెంటర్ ఏర్పాటు

ఒమన్: కోవిడ్ వ్యాక్సినేషన్ను మరింత ముమ్మరం చేసేందుకు ఒమన్ ఆరోగ్య శాఖ అదనంగా మరో కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇక నుంచి ఒమన్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్లో కూడా వ్యాక్సిన్ అందించనున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ నెల 20(ఆదివారం) నుంచి ఈ కొత్త సెంటర్లో వ్యాక్సినేషన్ ప్రారంభం అవుతుందని వివరించింది. అర్హులైన వారు తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరింది. అయితే..ప్రాధాన్యత వర్గాల వివరాలు, రిజిస్ట్రేషన్ ప్రక్రయకు సంబంధించి అప్ డేట్స్ ను అనుసరిస్తూ రిజిస్టర్ చేసుకోవాలని కోరింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com