దుబాయ్: రాహుల్ గాంధీ పుట్టిన రోజు జరుపుకున్న అభిమానులు
- June 20, 2021
దుబాయ్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ 51వ పుట్టిన రోజు సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు శనివారం ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పుట్టిన రోజు సందర్భంగా సోనాపూర్ లేబర్ క్యాంపు లో ఉబయ తెలుగు రాష్ట్రాల కార్మికులకు మాస్క్ లు మరియు ఆహార ప్యాకెట్లు పంచడం జరిగింది.ఈ కార్యక్రమంలో TPCC ప్రవాస భారతీయుల విభాగం అధ్యక్షులు ఎస్.వి.రెడ్డి మరియు ఆంధ్రా ప్రదేశ్ కాంగ్రెస్ నుండి సాదాత్ సౌదాగర్ తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు
- ఎన్ఆర్ఐలకు డా.బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఉన్నత విద్యకు ప్రత్యేక అవకాశాలు
- తెలంగాణలో బతుకమ్మ సందడి..
- మెన్స్ హాకీ ఫైనల్లో భారత్ ఘన విజయం
- ఫ్లై దుబాయ్ పైలట్ స్మిత్ మచ్ఛర్‌ను పరామర్శించిన షేక్ హమ్దాన్దు
- బహ్రెయిన్ అంతర్జాతీయ మ్యూజిక్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- యూఏఈలో ట్రక్కుల సేవలు, ఫుడ్ డెలివరీ ఛార్జీలు పెరుగుతాయా?
- మక్కా గ్రాండ్ మసీదులో సూసైడ్ బాంబర్ ప్రచారం ఫేక్..!!
- హత్య కేసు ఆధారాలు చెరిపేసే ప్రయత్నం.. వ్యక్తి డిపోర్టేషన్..!!
- డుక్మ్ స్పేస్‌పోర్ట్.. ‘అజాద్ డ్రీమర్’ రాకెట్ ప్రయోగం సక్సెస్..!!
- హార్ముజ్ జలసంధిలో రెండు చమురు ట్యాంకర్లపై దాడి..!!







