భారత్ లో కరోనా కేసుల వివరాలు
- June 21, 2021_1624249674.jpg)
న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.88 రోజుల తరువాత అత్యల్పస్థాయిలో కేసులు నమోదయ్యాయి.కేంద్రం తాజాగా కరోనా బులిటెన్‌ను విడుదల చేసింది.ఈ బులిటెన్ ప్రకారం, గడిచిన 24 గంటల్లో భారత్ లో 53,256 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,99,35,221కి చేరింది.
ఇందులో 2,88,44,199 మంది కోలుకొని డిశ్చార్జ్‌కాగా, 7,02,887 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక, గడిచిన 24 గంటల్లో భారత్ లో కరోనాతో 1,422 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటి వరకు మొత్తం 3,88,135 మంది కరోనాతో మృతి చెందారు.ఒక్కరోజులో దేశంలో 78,190 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.ఇక ఇప్పటి వరకు దేశంలో 28,00,36,898 మందికి వ్యాక్సిన్ అందించారు.
తాజా వార్తలు
- శబరిమల బంగారం మాయం: ప్రధాన నిందితుడు అరెస్ట్
- అమెరికాలో దీపావళి సంబరాలు..NRI సేవలను కొనియాడిన మేయర్
- హెచ్ 1బీ వీసాపై కోర్టులో సవాల్ చేసిన ఛాంబర్ ఆఫ్ కామర్స్
- APEX కౌన్సిల్ సభ్యుడిగా తొలి తెలుగు వ్యక్తి చముందేశ్వరనాథ్ ఎన్నిక
- గాజాలో పాలస్తీనియన్లకు ఖతార్ మద్దతు..ల్యాండ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- స్టాటిన్ మందుల వినియోగం సేఫా? సౌదీ హెల్త్ మినిస్ట్రీ క్లారిటీ..!!
- బహ్రెయిన్ లో వాయిస్ ఆఫ్ త్రివేండ్రం ఓనం సంబరాలు..!!
- జపాన్ ప్రతిష్టాత్మకమైన షోకుమోన్ అవార్డు అందకున్న ఒమన్..!!
- దుబాయ్ లో దీపావళి.. కాంతులీనుతున్న ఇళ్లు, రోడ్లు..!!
- నకిలీ పెర్ఫ్యూమ్ ఫ్యాక్టరీ..ముగ్గురు ఆసియన్లు అరెస్టు..!!