12-15 ఏళ్ల పిల్లలకు వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ షురూ
- June 21, 2021
కువైట్: యుక్త వయస్సు పిల్లలకు కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపడతున్నట్లు కువైట్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇందులో భాగంగా 12 నుంచి 15 ఏళ్ల మద్య వయస్కుల వారికి వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. వచ్చే ఆగస్టులో వ్యాక్సినేషన్ ఉంటుందని అంచనాగా తెలిపింది. నెల పాటు డ్రైవ్ కొనసాగనుంది. https://cov19vaccine.moh.gov.kw/SPCMS/CVD_19_Vaccine_Registration.aspx లింక్ ద్వారా ప్రస్తుతం రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్టర్ చేసుకున్నవారికి వ్యాక్సినేషన్ సెంటర్, తేది వంటి వివరాలను టెక్ట్స్ మెసేజ్ చేస్తామని ఆరోగ్య శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- కరెంటు సరఫరా ప్రై’వేటు’!
- మద్యం కొనాలంటే..క్యుఆర్ కోడ్ తప్పనిసరి!
- బహ్రెయిన్ పర్యటనకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్..!!
- మక్కాలో కింగ్ సల్మాన్ గేట్ ప్రాజెక్టు ప్రారంభించిన క్రౌన్ ప్రిన్స్..!!
- యూఏఈలో స్కూళ్లకు నాలుగు రోజులపాటు దీపావళి సెలవులు..!!
- కార్నిచ్‌లో న్యూ రోడ్డు రెండు రోజులపాటు మూసివేత..!!
- కువైట్ లో ఇల్లీగల్ పార్కింగ్‌లపై కొరడా..!!
- ముసందంలో పర్యాటక సీజన్ కు సన్నాహాలు..!!
- రికార్డు సృష్టించిన రోనాల్డో
- త్వరలో 190 కొత్త అంబులెన్స్‌లు ప్రారంభం: మంత్రి సత్యకుమార్