రాత్రి వేళలో జనసంచారం పై ఆంక్షలు
- June 21, 2021
ఒమన్: కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు మళ్లీ ఆంక్షలను కఠినతరం చేయాలని సుప్రీం కమిటీ సూచించింది. కమిటీ సూచనలకు అనుగుణంగా రాత్రి వేళల్లో పాక్షిక కర్ఫ్యూను విధించింది ప్రభుత్వం. రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజాము 4 గంటల వరకు జనసంచారాన్ని, వాహనాల రాకపోకల్ని నిషేధించింది. అలాగే అన్ని వాణిజ్య కేంద్రాలు, పబ్లిక్ ప్రాంతాలను మూసివేయాలని ఆదేశించింది. అయితే..హోమ్ డెలివరికి మాత్రం అనుమతి ఇస్తున్నట్లు వెల్లడించింది. అయితే..గతంలో ఆంక్షల నుంచి మినహాయింపు పొందిన అత్యవసర సర్వీసులు, ఇతర సంస్థలకు యథావిధిగా మినహాయింపు ఉంటుంది.
తాజా వార్తలు
- రికార్డు సృష్టించిన రోనాల్డో
- త్వరలో 190 కొత్త అంబులెన్స్‌లు ప్రారంభం: మంత్రి సత్యకుమార్
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!
- ప్రైవేట్ రంగంలో విదేశీ కార్మికుల నియామకంపై నిషేధం..!!
- సిద్రా మెడిసిన్‌లో ‘హీలింగ్ నోట్స్’ ప్రారంభం..!!
- SR21 మిలియన్ల విలువైన 39వేల రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- సహామ్‌లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- Android 16 ఆధారిత కొత్త అప్డేట్ వివరాలు
- విలువైన బిట్‌కాయిన్ సీజ్ చేసిన అమెరికా