50 ఏళ్ళ వయసు పైబడ్డ సౌదీ నివాసితులకు రెండో డోస్ వ్యాక్సినేషన్

- June 25, 2021 , by Maagulf
50 ఏళ్ళ వయసు పైబడ్డ సౌదీ నివాసితులకు రెండో డోస్ వ్యాక్సినేషన్

సౌదీ అరేబియా: 50 ఏళ్ళ పైబడిన వయసు కలిగిన నివాసితులంతా రెండో డోస్ వ్యాక్సినేషన్ తీసుకోవాలని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సూచించింది. మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకుని 40 రోజులు దాటినవారికి రెండో డోస్ వ్యాక్సినేషన్ నిర్వహిస్తున్నారు. కాగా, దేశ జనాభాలో 48.8 శాతం మందికి కనీసం ఒక డోసు వ్యాక్సిన్ ఇప్పటికే అందించడం జరిగింది. మొత్తం 17 మిలియన్ డోసుల్ని అందించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com