వ్యాక్సిన్ కు ముందు పెయిన్ కిల్లర్స్ తీసుకోవద్దన్న WHO
- June 26, 2021
జెనీవా: కోవిడ్ వ్యాక్సిన్ తీసుకునే ముందు పెయిన్ కిల్లర్స్ తీసుకోవటం మంచిది కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ-WHO వెల్లడించింది. వ్యాక్సిన్ కు ముందు పెయిన్ కిల్లర్స్ తీసుకోవటం వల్ల వ్యాక్సిన్ సామర్ధ్యంపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. కోవిడ్ వ్యాక్సిన్ తో తలనొప్పి, జ్వరం, ఒంటి నొప్పులు వంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయన్న విషయం తెలిసిందే. అయితే వ్యాక్సిన్ తీసుకోక ముందే పెయిన్ కిల్లర్స్ తీసుకుంటే..సైడ్ ఎఫెక్ట్స్ ఉండవంటూ జరుగుతున్న ప్రచారాన్ని తప్పుబడుతూ WHO ఈ ప్రకటన వెలువరించింది. అయితే..వ్యాక్సిన్ తీసుకున్నాక మాత్రం సైడ్ ఎఫెక్ట్స్ నియంత్రణకు పారాసిట్మాల్ లేదా ఇతర పెయిన్ కిల్లర్స్ తీసుకోవచ్చని WHO స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల సంఖ్య 73 శాతం తగ్గింది..!!
- ఖతార్‌లో జాతీయ ఫ్లూ టీకా క్యాంపెయిన్.. ఉచితంగా వ్యాక్సిన్..!!
- బహ్రెయిన్‌లో వెటర్నరీ నమూనాల ఎగుమతి సులభతరం..!!
- యూఏఈలో షాపింగ్ పై ఇంధన ధరల ప్రభావం..!!
- కువైట్‌లో 8 కార్మిక చట్ట ఉల్లంఘనలపై ఫిర్యాదు.. ఇక ఆన్లైన్లోనే..!!
- జెడ్డా ఎయిర్పోర్ట్ టెర్మినల్ 4లో పాస్‌పోర్ట్ కౌంటర్ల తనిఖీలు..!!
- దుబాయ్ రాయల్ ఫామిలీకు సిరిసిల్ల చేనేత కళాకారుడి అరుదైన కానుక
- ఖతార్‌లో ఇంపౌండ్ వాహనాల ఆన్లైన్ వేలం..!!
- గల్ఫ్ దేశాల భద్రతపై జీసీసీ పోలీస్ చీఫ్‌ల కీలక సమావేశం..!!
- దుబాయ్ ట్యాక్సీ డ్రైవర్ నిజాయితీ.. యూఏఈకి మకాం మార్చిన భారతీయ వ్యాపారి..!!







