జులై 20న ఈద్ అల్-అధా..ఖగోళ శాస్త్రవేతల వెల్లడి
- June 27, 2021
కువైట్: జూలై 20 మంగళవారం ఈద్ అల్-అధా మొదటి రోజు వస్తుందని ఖగోళ శాస్త్రవేత్త అదెల్ అల్-సాదౌన్ చెప్పారు. సూర్య, చంద్రుల గమనాలను లెక్కగట్టి, వాటి ఆధారంగా ఈ విషయాన్ని వెల్లడించారు. వచ్చే నెల 10న శనివారం తెల్లవారు 4.17 గంటలకు చంద్రుడు, సూర్యుడి కక్ష్యలోకి వస్తాడని, అదే రోజు సూర్యాస్తమయం తరువాత చంద్రవంక 36 నిమిషాలు ఉంటుందని వివరించారు. ఈ గమనాన్ని బట్టి జూలై 11 నుండి ధుల్-హిజ్జా నెల ప్రారంభమవుతుందన్నారు. అలాగే అరాఫత్ సోమవారం రోజున ఉంటుంది. ఈద్ అల్-అధా మొదటి రోజు జూలై 20 మంగళవారం ఉంటుందని అదెల్ అల్-సాదౌన్ తెలిపారు.
తాజా వార్తలు
- ఆర్బీఐ ఎంపీసీ షెడ్యూల్ విడుదల
- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
- శోభాయాత్ర ప్రశాంతంగా సాగేలా ఏర్పాటు చేస్తున్నాం: సీపీ సజ్జనార్
- రోహిత్ రెడ్డికి 3 రోజుల పోలీస్ కస్టడీ..కోర్టు కీలక ఆదేశాలు!
- యుద్ధం పై ట్రంప్ కీలక ప్రకటన.. 5 రోజులు బ్రేక్
- ఏపీలో మెగా స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు
- దుబాయ్‌కు జజీరా ఎయిర్వేస్ విమాన సర్వీసులు పునఃప్రారంభం
- మూడు జోన్లుగా భాగ్యనగరం..సీఎం రేవంత్
- భూ మార్గాల ద్వారా కార్గో మళ్లింపు..కువైట్ కస్టమ్..!!
- ఖతార్ నేషనల్ లైబ్రరీ రీ ఓపెన్..టైమింగ్స్ ఇవే..!!









