కొవిన్‌లో వ్యాక్సిన్-పాస్‌పోర్టు లింక్
- June 27, 2021
న్యూ ఢిల్లీ: విద్య, ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్లే వారికి శుభవార్త.వ్యాక్సిన్ రెండు డోసుల సర్టిఫికేషన్‌ను పలు దేశాలు తప్పనిసరి చేసిన నేపథ్యంలో పాస్పోర్టుతో వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ను జత చేసేలా కేంద్ర ప్రభుత్వం కొవిన్ వెబ్సైట్లో మార్పులు చేసింది.అంతేకాదు.. పాస్‌పోర్టుకు అనుగుణంగా వ్యాక్సిన్ సర్టిఫికెట్లో పేరు, పుట్టిన తేదీ, ఇతర వివరాలను మార్చుకునే అవకాశం కల్పించింది. ఇందుకోసం కొవిన్ వెబ్సైట్ https://selfregistration.cowin.gov.inలో వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు అందజేసిన మొబైల్ నంబరు ఆధారంగా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







