ఒమన్ లో రికార్డ్ స్థాయిలో కోవిడ్ మృతులు
- June 28, 2021
ఒమన్: ఒమన్ లో కోవిడ్ మహమ్మారి మరోసారి విరుచుకుపడుతోంది. తగ్గినట్టే తగ్గి తీవ్రత పెంచింది. గడిచిన 72 గంటల్లోనే రికార్డ్ స్థాయిలో మరణాలు సంభవించినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. వైరస్ బారిన పడి గత మూడు రోజుల్లో మొత్తం 119 మంది మృత్యువాత పడినట్లు తెలిపింది. ఇదిలాఉంటే..ఈ మూడు రోజుల్లోనే ఒమన్ వ్యాప్తంగా 5,517 కోవిడ్ కేసులు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







