బహ్రెయిన్: డ్రైవ్ త్రూ కోవిడ్ టెస్టు సమయాల్లో మార్పులు
- June 28, 2021
మనామా: వేసవి నేపథ్యంలో డ్రైవింగ్ త్రూ కోవిడ్ టెస్టుల సమయాల్లో మార్పులు చేసినట్లు బహ్రెయిన్ ప్రకటించింది. మంత్రివర్గ ఆదేశాలతో సమ్మర్ వర్క్ బ్యాన్ అమలు చేస్తున్నందున జులై 1 నుంచి మధ్యాహ్నం వేళలో డ్రైవ్ త్రూ కోవిడ్ టెస్టులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అంటే జులై 1 నుంచి ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు డ్రైవ్ త్రూ కోవిడ్ టెస్టులు నిర్వహిస్తారు.

తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







