2 డోసులు తీసుకోకుంటే విదేశీ ప్రయాణాలు వదన్న ఆరోగ్యశాఖ
- June 28, 2021
యూఏఈ: కోవిడ్ వ్యాక్సిన్లలో రెండు డోసులు తీసుకున్న తర్వాతే ప్రవాసీయులు విదేశీ ప్రయాణాలు చేయాలని యూఏఈ సూచించింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వైరస్ ప్రమాదకరంగా మ్యూటేషన్ చెందుతున్న విషయాన్ని ప్రజలు దృష్టిలో ఉంచుకోవాలన్నారు. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకోవటం ద్వారా కోవిడ్ తీవ్రత నుంచి తప్పించుకునేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంటుందని యూఏఈ ఆరోగ్య శాఖ అధికార ప్రతినిధి డాక్టర్ ఫరీదా అల్ హోసానీ అన్నారు. రెండు డోసులు పొందకుండా విదేశీ ప్రయాణాలు చేస్తే కోవిడ్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉదని, అందువల్ల రెండు డోసులు పూర్తి కాకుండా ప్రవాసీయులు విదేశీ ప్రయాణాలు మానుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







