వ్యాక్సినేషన్లో భారత్ మరో రికార్డ్…
- June 28, 2021
న్యూ ఢిల్లీ: భారత్ లో వ్యాక్సినేషన్‌ను వేగంగా అమలు చేస్తున్నారు.జూన్ 21 వ తేదీ నుంచి దేశంలో 18 ఏళ్లు నిండిన వారికి ఉచిత వ్యాక్సిన్‌ను అందిస్తున్నారు.రోజుకు లక్షల సంఖ్యలో వ్యాక్సిన్‌ను అందిస్తున్న సంగతి తెలిసిందే.ఈ ఏడాది జనవరి 16 నుంచి వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు.మొదట్లో మందకోడిగా సాగిన వ్యాక్సినేషన్ ప్రక్రియ కొన్ని రోజులుగా వేగంగా అమలు చేస్తున్నారు.
అయితే, వ్యాక్సినేషన్ విషయంలో భారత్ మరో కొత్త రికార్డ్ ను సాధించింది.ప్రపంచంలో అత్యధిక మందికి వ్యాక్సిన్ అందించిన దేశంగా భారత్ అవతరించింది.భారత్‌లో ఇప్పటి వరకు 32,36,63,297 మందికి వ్యాక్సిన్‌ను అందించారు.అమెరికాలో 32,33,27,328 మందికి వ్యాక్సిన్ అందించారు.భారత్, అమెరికా తరువాత ఇంగ్లాండ్,జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ దేశాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్







