ఫాక్స్ హిల్స్ సౌత్ డిస్ట్రిక్ట్ వరకు మెట్రో ఎక్స్‌ప్రెస్ సర్వీసు పొడిగింపు
- June 28, 2021
దోహా: ఖతార్ రైల్ ఫ్రీ మరియు ఆన్ డిమాండ్ రౌడ్ షేరింగ్ సర్వీస్ - మెట్రో ఎక్స్‌ప్రెస్, తమ సేవల్ని ఫాక్స్ హిల్స్ సౌత్ డిస్ట్రిక్టుకి (లుసైల్ ప్రాంతంలోని) పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ట్విట్టర్ ద్వారా ప్రకటన చేసింది దోహా మెట్రో మరియు లుసైల్ ట్రామ్. మెట్రో ఎక్స్‌ప్రెస్ సర్వీసులు లగ్తాయిఫియా స్టేషన్ వరకు ఈ సేవలు పొడిగించబడ్డాయి.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







