ఆహార పదార్ధాల్లో మత్తుపదార్ధాలు..బెడిసికొట్టిన ప్లాన్
- June 29, 2021
దోహా: ఆహార పదార్ధాల్లో నిషేధిత మత్తుపదార్ధాలను దాచి కస్టమ్స్ ను బోల్తాకొట్టించాలనుకున్న స్మగ్లర్ల ప్లాన్ బెడిసికొట్టింది. ఫుడ్ షిప్మెంట్లో దాచిన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్స్ ప్రెస్ మెయిల్ కస్టమ్స్ లోని కార్గో & ప్రైవేట్ ఎయిర్ పోర్ట్స్ కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న మత్తు పదార్ధం 522 గ్రాములు ఉందని వెల్లడించారు. మత్తుపదార్ధాలను ఏ రూపంలో దేశంలోకి స్మగ్లింగ్ చేయాలని చూసినా పట్టుకుంటామని అధికారులు మరోసారి హెచ్చరించారు. అధునాతన పరికరాలు, స్మగ్లర్ల బాడీ లాంగ్వేజ్ ను పసిగట్టగలిగే సుశిక్షితులైన సిబ్బంది తమ వద్ద ఉన్నారని అన్నారు.
తాజా వార్తలు
- భద్రాద్రి పునర్నిర్మాణ ఆలయ నమూనా
- ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎంఎంటీఎస్ సేవలు: సీఎం రేవంత్
- అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేబినెట్ తీర్మానం
- రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ కీలక సమావేశం
- కువైట్ లో ఉగ్రవాద కుట్ర భగ్నం..హిజ్బుల్లా నెట్వర్క్ బస్ట్..!!
- రుస్తాఖ్ ఆసుపత్రికి ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్ట్ సక్సెస్..!!
- ముహర్రాక్ ఫెసిలిటీలో అగ్నిప్రమాదం..!!
- ఖతార్ లో అస్థిర వాతావరణం..కార్మిక మంత్రిత్వ శాఖ గైడ్ లైన్స్ జారీ..!!
- CBSE న్యూ గ్రేడింగ్ సిస్టమ్
- సౌదీ అరేబియా వ్యాప్తంగా భారీ వర్షాలు.. అలెర్ట్ జారీ..!!









