పోలీసుల ఎన్ కౌంటర్లో హంతకుడు హతం
- June 29, 2021
కువైట్: డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ అబ్దులాజీజ్ అల్-రషెదిని హత్య కేసులో నిందితుడైన హంతకుడు ఎన్ కౌంటర్లో మృతి చెందాడు. పోలీసులు జరిపిన కాల్పుల్లో అతనికి బులెట్ గాయాలు కాగా..అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. గాయాలతో అతను మృతి చెందినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖలోని పౌర సంబంధాల అధికారులు వెల్లడించారు. అల్ వఫ్రా ప్రాంతంలో ఓ వ్యక్తి తన తల్లిని కత్తితో పొడిచి చంపినట్లు ఫోన్ రావటంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారని, అక్కడే నిందితుడ్ని గుర్తించామన్నారు. ఈ సమయంలో జరిగిన కాల్పుల్లో హంతకుడు మృతి చెందినట్లు వివరించారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు







