ఛలో విజయవాడ కార్యక్రమాన్ని అడ్డుకున్న పోలీసులు
- March 09, 2016
వామపక్షాల ఆధ్వర్యంలో భూ సేకరణకు వ్యతిరేకంగా బుధవారం చేపట్ట దలచిన చలో విజయవాడ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకుంటున్నారు. వామపక్ష నేతలు విజయవాడకు చేరుకోకుండా ఎక్కడికక్కడ అరెస్ట్లు చేస్తున్నారు. దీంతో పలుచోట్ల పోలీస్ స్టేషన్ల ఎదుట ఆందోళనలు కొనసాగుతున్నాయి. రేపల్లె నుంచి విజయవాడ వెళ్తున్న సీపీఐ డివిజన్ కార్యదర్శిని అడ్డుకున్న పోలీసులు ఆయనను పోలీస్స్టేషన్కు తరలించారు. విషయం తెలుసుకున్న కార్యకర్తలు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.
తాజా వార్తలు
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్కు మూడు కొత్త బస్సు మార్గాలు







