బిజినెస్ విమెన్స్ సొసైటీ, తట్టయ్ హిందు మర్చంట్స్ మధ్య చర్చలు
- July 03, 2021
మనామా: బహ్రెయిన్ బిజినెస్ విమెన్స్ సొసైటీ - తట్టయ్ హిందు మర్చంట్స్ కమ్యూనిటీ మధ్య చర్చలు జరిగాయి. బిజినెస్ విమెన్స్ సొసైటీ ప్రెసిడెంట్అహ్లామ్ జనాహి, బోర్డ్ మెంబర్లు బాబ్ థాకర్, హిందూ మర్చంట్స్ కమిటీ ప్రెసిడెంట్ బాబ్ థాకర్, వైస్ ప్రెసిడెంట్ ముఖేష్ కవాలాని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సొసైటీ హెడ్ క్వార్టర్లో ఈ సమావేశం జరిగింది. ఇన్వెస్టిమెంట్స్ అలాగే వర్క్‌షాపుల నిర్వహణ, సెమినార్ల నిర్వహణ వంటి అంశాలపై చర్చ జరిగింది. సొసైటీ 20వ యానివర్సతీ బుక్‌ని బాబ్ థాకర్ ఈ సందర్భంగా ఆవిష్కరించారు. టిహెఛ్ఎంసి 200 ఏళ్ళుగా బహ్రెయిన్ ఆర్థికాభివృద్ధిలో తోడ్పడుతున్న వైనం గురించి చెప్పారు. టిహెచ్ఎంసి 4 మిలియన్ అమెరికన్ డాలర్ల డెవలప్మెంట్ ప్రాజెక్టు గురించి ముఖేష్ కవలాని వివరించారు.
తాజా వార్తలు
- ‘అరబ్ హోప్ మేకర్స్’ ఏడో ఎడిషన్ ప్రారంభం.. విజేతకు రూ. కోట్లు విలువైన బహుమతి..!
- మస్కట్‌లో అక్టోబర్ 28 నుంచి ఆర్ట్ ఎగ్జిబిషన్–2026..!!
- డిసెంబర్ 11 నుంచి అబుదాబిలో ‘లివా ఫెస్టివల్’..!
- విద్యార్థుల ఆరోగ్య వివరాలు ఇవ్వండి..పేరెంట్స్ కు PHCC సూచన..!!
- కువైట్‌లో వాహన బీమా విధానంలో కీలక మార్పులు..!
- బహ్రెయిన్‌లో కిడ్నాప్ కేసు.. ఇద్దరు కంపెనీ అధికారులకు మూడేళ్ల జైలు శిక్ష..!!
- సౌదీ అరేబియాపై హౌతీల దాడి.. ఆరుగురికి గాయాలు..!!
- హౌతీలను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి: జీసీసీ దేశాల డిమాండ్
- బహ్రెయిన్‌లో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి..!!
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..







