తెలంగాణలో కరోనా కేసుల వివరాలు
- July 03, 2021
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం…గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 848 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా..మరో 06 మంది కరోనా బాధితులు మృతిచెందారు.ఇక, 1,114 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.
దీంతో..ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,26,085 కు చేరగా..రికవరీ కేసులు 6,09,947 కు పెరిగాయి.ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 3,684 గా ఉంది.కోవిడ్ బాధితుల రికవరీ రేటు 97.42 శాతంగా ఉందని.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 12,454 యాక్టివ్ కేసులు ఉన్నాయని..గత 24 గంటల్లో 1,08, 954 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించామని బులెటిన్లో పేర్కొంది ప్రభుత్వం.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







